మహిళా కౌన్సిలర్ ను వీడియో తీసిన టీడీపీ నేత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళా కౌన్సిలర్ ను వీడియో తీసిన టీడీపీ నేత

మహిళా కౌన్సిలర్ ను వీడియో తీసిన టీడీపీ నేత

Written By news on Monday, August 31, 2015 | 8/31/2015

గుంటూరు: పొన్నూరు మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్.. వైఎస్ఆర్ సీపీ మహిళా కౌన్సిలర్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. టీడీపీ కౌన్సిలర్.. మహిళా కౌన్సిలర్ ను వీడియో తీశాడు.  

ఈ విషయం గమనించిన వైఎస్ఆర్ సీపీ మహిళా కౌన్సిలర్ తనను ఎందుకు వీడియో తీశారని ఆయనను ప్రశ్నించారు. టీడీపీ కౌన్సిలర్ అనుచితంగా వ్యవహరించడమే గాక మహిళా కౌన్సిలర్ ప్రశ్నించినందుకు ఆ పార్టీ వారు దురుసుగా ప్రవర్తించారు.
Share this article :

0 comments: