టీడీపీ-కాంగ్రెస్ డబ్బు పంపిణీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ-కాంగ్రెస్ డబ్బు పంపిణీ

టీడీపీ-కాంగ్రెస్ డబ్బు పంపిణీ

Written By news on Monday, June 11, 2012 | 6/11/2012


వైఎస్‌ఆర్ సీపీకి ఓటేయద్దొంటూ విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులో టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. చిత్రీకరించేందుకు యత్నించిన మీడియా సిబ్బందిపై టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.

Share this article :

0 comments: