వైఎస్ జగన్ ను కలిసిన కొడాలి నాని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ను కలిసిన కొడాలి నాని

వైఎస్ జగన్ ను కలిసిన కొడాలి నాని

Written By news on Monday, July 9, 2012 | 7/09/2012

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కృష్ణాజిల్లా నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సోమవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చంచల్‌గూడ జైల్లో కలుసుకున్నారు. ఆయనతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయవాడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వంగవీటి రాధ కూడా జగన్‌ను కలిసినవారిలో ఉన్నారు.
Share this article :

0 comments: