బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: విజయమ్మ

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: విజయమ్మ

Written By news on Saturday, October 27, 2012 | 10/27/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీకైన బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Share this article :

0 comments: