మల్లేనిపల్లి చేరుకున్న షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మల్లేనిపల్లి చేరుకున్న షర్మిల

మల్లేనిపల్లి చేరుకున్న షర్మిల

Written By news on Friday, October 26, 2012 | 10/26/2012

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం జిల్లాలోని మల్లేనిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షర్మిలకు సాదర స్వాగతం పలికారు. షర్మిల ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు
Share this article :

0 comments: