Home »
» ఆ ఘనత వైఎస్ ఆర్ దే: ఆర్కే
ఆ ఘనత వైఎస్ ఆర్ దే: ఆర్కే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగించే సమయంలో వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మీడియా పాయింట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పోలవరానికి రూ.4వేల కోట్లు కేటాయించిన ఘనత వైఎస్ కే దక్కుతుందని చెప్పారు.
కాగా, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రసంగం అనంతరం ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే.
0 comments:
Post a Comment