లక్ష కలలను సమాధి చేస్తున్నారు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష కలలను సమాధి చేస్తున్నారు!

లక్ష కలలను సమాధి చేస్తున్నారు!

Written By news on Tuesday, March 3, 2015 | 3/03/2015


లక్ష కలలను సమాధి చేస్తున్నారు!
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ లో మండిపడ్డారు. తన రియల్ ఎస్టేట్ కలలను నెరవేర్చుకోడానికి చంద్రబాబు నాయుడు ఓ బ్లూప్రింట్ తయారుచేసుకున్నారని ఆయన అన్నారు.

అయితే ఆ బ్లూప్రింటులో లక్షలాది మంది ప్రజలు, వారి కలలను సమాధి చేస్తుండటాన్ని తాను చూస్తున్నానని ఆయన ఆ ట్విట్టర్ వ్యాఖ్యలో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక తదితర ప్రాంతాల్లో భూములను కోల్పోతున్న రైతులు, రైతు కూలీలు, వారి కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్న విషయం తెలిసిందే.
 
Share this article :

0 comments: