విద్యుత్ కోతపై వైఎస్సార్‌సీపీ నేత‌ల ధ‌ర్నా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విద్యుత్ కోతపై వైఎస్సార్‌సీపీ నేత‌ల ధ‌ర్నా

విద్యుత్ కోతపై వైఎస్సార్‌సీపీ నేత‌ల ధ‌ర్నా

Written By news on Saturday, August 18, 2012 | 8/18/2012

ఖమ్మం: అశ్వారావుపేటలో విద్యుత్ కోతను నిర‌సిస్తూ వైఎస్ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజేయ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత‌లు సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధ‌ర్నాకు దిగారు. సబ్‌స్టేషన్ ఎదుట బ‌య‌టాయించి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
Share this article :

0 comments: