ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు

Written By news on Friday, July 17, 2015 | 7/17/2015

రంజాన్ పర్వదిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ సమానత్వానికి ప్రతీకని వైఎస్ జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐకమత్యంతో మసలడం, క్రమశిక్షణ కలిగి ఉండటం, పేదలకు తోడ్పడటమే రంజాన్ పండగ సందేశమని వైఎస్ జగన్ తెలిపారు.
Share this article :

0 comments: