జగన్‌పై కుట్రలు చూస్తుంటే వైఎస్ పై కూడా కుట్ర జరిగిందనే అనుమానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై కుట్రలు చూస్తుంటే వైఎస్ పై కూడా కుట్ర జరిగిందనే అనుమానం

జగన్‌పై కుట్రలు చూస్తుంటే వైఎస్ పై కూడా కుట్ర జరిగిందనే అనుమానం

Written By news on Thursday, June 7, 2012 | 6/07/2012

వేములదీవి: మహానేత వైఎస్‌ను కాంగ్రెస్‌ చంపిందనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. జగన్‌పై కుట్రలు చూస్తుంటే వైఎస్ పై కూడా కుట్ర జరిగిందనే అనుమానం కలుగుతుందని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా వేములదీవిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ కుట్ర వల్లే విజయమ్మ బయటకు రావాల్సివచ్చిందని తెలిపారు. ఓటు ద్వారా జగన్‌కు మద్దతు పలకలని ఆయన ప్రజలను కోరారు.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

To say TRUTH, I personally had this doubt soon after the news came and it has been confirmed for me after the CBI's shortest type of inquiry. Further confirmed after I could know that the JD of that CBI was the same person. So peoples doubt is not a weak one.
To save our state from such conspiracies we need to elect YSRCP to make YSJMR CM with highest majority like that of Kadapa results.