'వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'

'వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'

Written By news on Monday, October 29, 2012 | 10/29/2012

కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలను చేసుకున్న నేతలను నిలదీయాలని పరోక్షంగా టిఆర్ఎస్ ను ఉద్దేశించి జిట్టా బాలకృష్ణా రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈరోజు ఇక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ పథకాలు అమలు కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.
Share this article :

0 comments: