జగన్‌ కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా

జగన్‌ కు మెడనొప్పి: శంఖారావం ఒక రోజు వాయిదా

Written By news on Thursday, January 16, 2014 | 1/16/2014

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి  సమైక్య శంఖారావం యాత్ర ఒకరోజు వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీకి  బదులు 18వ తేదీకి వాయిదాపడింది.

 జగన్‌ కు మెడనొప్పి కారణంగా సమైక్య శంఖారావం యాత్ర  ఒక రోజు వాయిదా వేసినట్లు ఆ పార్టీ చిత్తూరు జిల్లా  కన్వీనర్‌ నారాయణ స్వామి చెప్పారు. 18 నుంచి  జగన్‌ సమైక్య శంఖారావం యాత్ర తిరిగి ప్రారంభిస్తారని వైఎస్‌ఆర్‌ సీపీ ప్రోగ్రామ్‌ కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.
Share this article :

0 comments: