వైఎస్ఆర్ సీపీ శిక్షణ శిబిరం ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ శిక్షణ శిబిరం ప్రారంభం

వైఎస్ఆర్ సీపీ శిక్షణ శిబిరం ప్రారంభం

Written By news on Tuesday, February 25, 2014 | 2/25/2014

వైఎస్ఆర్ సీపీ శిక్షణ శిబిరం ప్రారంభం
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ శ్రేణుల శిక్షణా శిబిరం మంగళవారం  ప్రారంభమైంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ శిక్షణా శిబిరం జరుగుతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణా శిబిరం మొదలైంది.
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలు, వైఎస్ఆర్ సీపీ అనుబంధ విభాగాల పాత్ర,  ఎన్నికల ప్రచారం, రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్‌ఆర్‌ శకం, విభజన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిస్తితులను ఈ చర్చా వేదికలో చర్చిస్తారు. 
Share this article :

0 comments: