గన్నవరం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గన్నవరం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు

గన్నవరం నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు

Written By news on Friday, February 28, 2014 | 2/28/2014

3న జిల్లాకు జగన్
సాక్షి, విజయవాడ : మూడున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వెళ్లనున్న ఆయన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ తలశిల రఘురాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్తారని ఆయన వివరించారు.
Share this article :

0 comments: