జడ్ పిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి హవా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జడ్ పిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి హవా

జడ్ పిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి హవా

Written By news on Tuesday, May 13, 2014 | 5/13/2014


ఏపిలో జడ్ పిటిసి ఫలితాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ జడ్ పిటిసి ఫలితాలలో వైఎస్ఆర్ సిపి హవా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పరిషత్ ను  వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్ సిపి 27 స్థానాలను, టిడిపి 19 స్థానాలను గెలుచుకున్నాయి. కృష్ణా జిల్లాలో 4 స్థానాలలో వైఎస్ఆర్ సిపి, రెండు స్థానాలలో టిడిపి విజయం సాధించాయి. గుంటూరు జిల్లాలో మూడు స్థానాలను వైఎస్ఆర్ సిపి, రెండు స్థానాలను టిడిపి గెలుచుకున్నాయి. నెల్లూరులో 7 వైఎస్ఆర్ సిపి, 4 టిడిపి గెలుచుకున్నాయి. చిత్తూరులో ఈ రెండు పార్టీలు చెరో మూడు స్థానాలలో విజయం సాధించాయి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తీగా తుడిచిపెట్టుకుపోయింది.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కొన్నింటిని  ఈ దిగువన ఇస్తున్నాం.

కృష్ణా జిల్లా  గుడివాడ  - వైఎస్‌ఆర్ - చిన్ని శ్రీనివాస కుమారి 2,800 మెజారిటీతో గెలుపు
వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం - వైఎస్ఆర్ సీపీ
వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా  బల్లికురవ - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా  కోరిసపాడు - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా తాళ్ళూరు - వైఎస్ఆర్ సీపీ
ప్రకాశం జిల్లా గుడ్లూరు - వైఎస్ఆర్ సీపీ
అనంత జిల్లా  తలుపుల - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు రూరల్‌ -వైఎస్ఆర్ సీపీ
విజయనగరం జిల్లా  కురుపాం - వైఎస్ఆర్ సీపీ
నెల్లూరు జిల్లా బాలాయపల్లి - వైఎస్ఆర్ సీపీ
గుంటూరు జిల్లా బెల్లంకొండ - వైఎస్ఆర్ సీపీ
శ్రీకాకుళం జిల్లా సావరకోట - వైఎస్ఆర్ సీపీ
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం - వైఎస్‌ఆర్‌ సీపీ

శ్రీకాకుళం జిల్లా సారవకోట - వైఎస్‌ఆర్‌ సీపీ
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు - వైఎస్‌ఆర్‌ సీపీ
విశాఖ జిల్లా చింతపల్లి - వైఎస్‌ఆర్‌ సీపీ
విశాఖ జిల్లా నర్సీపట్నం - వైఎస్‌ఆర్‌ సీపీ
శ్రీకాకుళం జిల్లా కోటఊరట్ల - వైఎస్‌ఆర్‌ సీపీ
Share this article :

0 comments: