మారిన ఫలితాల సరళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మారిన ఫలితాల సరళి

మారిన ఫలితాల సరళి

Written By news on Tuesday, May 13, 2014 | 5/13/2014

నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్ పిటిసి ఫలితాల సరళిలో  ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్ లోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ ఏపిలో ఇప్పటివరకు తెలిసిని ప్రకారం  వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాను సాధిస్తోంది.

చిత్తూరు జిల్లాలో మొత్తం 901 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి 60  టిడిపి 48 స్థానాలను గెలుచుకున్నాయి.
ఇప్పటివరకు తెలిసిన ఎంపిటిసి ఫలితాలు ఏపిలో జిల్లాల వారీగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.

జిల్లాలుమొత్తం స్థానాలువైఎస్ఆర్ సిపిటిడిపి
    
శ్రీకాకుళం జిల్లా398145146
విజయనగం671717
విశాఖపట్నం541922
తూర్పు గోదావరి255112164
పశ్చిమగోదావరి 65113
కృష్ణా3909142
గుంటూరు3226742
ప్రకాశం19911694
కర్నూలు434196140
అనంతపురం 37 58
వైఎస్ఆర్ జిల్లా18512951
నెల్లూరు2372719
చిత్తూరు3646088
Share this article :

0 comments: