
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో చేపట్టిన రైతు భరోసా యాత్ర మూడో రోజు కొనసాగించనున్నారు. బుధవారం ఆయన జిల్లాలోని గుంతకల్లు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లక్తానుపల్లి, వైటి చెరువు, గుండాల గ్రామాల్లో అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.
0 comments:
Post a Comment