నేడు షర్మిల 11వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు షర్మిల 11వ రోజు పాదయాత్ర

నేడు షర్మిల 11వ రోజు పాదయాత్ర

Written By news on Sunday, October 28, 2012 | 10/28/2012

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఈ రోజు చిగిచర్ల క్రాస్ నుంచి ప్రారంభమవుతుంది. ఆమె పాదయాత్ర 11వ రోజుకు చేరింది. హంపాపురం క్రాస్, కందుకూరు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ వద్ద బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.
Share this article :

0 comments: