రేపు కూడా షర్మిల యాత్రకు విరామం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు కూడా షర్మిల యాత్రకు విరామం

రేపు కూడా షర్మిల యాత్రకు విరామం

Written By news on Saturday, December 15, 2012 | 12/15/2012

వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు రేపు విరామం ప్రకటించారు. మోకాలి గాయం కారణంగా రేపు కూడా షర్మిల పాదయాత్రకు దూరంగా ఉండనున్నారు. వైద్యుల సూచన మేరకు షర్మిల విశ్రాంతి తీసుకుంటున్నారని మరో ప్రజాప్రస్థానం సమన్వయ కమిటీ సభ్యుడు తలశిల రఘురాం తెలపారు.
Share this article :

0 comments: