Sureedu sureedu terachatu.......song - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » Sureedu sureedu terachatu.......song

Sureedu sureedu terachatu.......song

Written By news on Saturday, September 7, 2013 | 9/07/2013

Share this article :

1 comments:

HelpOthers365 said...

సూరీడు సూరీడు తెర చాటు సూరీడు బరిలోకి దూకాడు రా
వేచాడు వేచాడు సమయాన్ని చూసాడు, శివమెత్తి లేచాడు రా

అదిరించు బెదిరించు రక్కసులనేదీరించు..... యముడు అల్లే కదిలాడు రా
పగవాడి కంటిపై కునుకు ఉంచడు, పదవులకు మదామునుకు తల వంచాడు
శత్రువu ఎవడైన త్రున ప్రాయమే, ఛత్రపతి సమ మైన పెను ధైర్యమే
అణువణువూ లో సమర చైతన్యమే, వీడి సహనాన్ని కవ్విస్తే భూ కంపమ్మే.

ఒక కంట ఉరుమిల్నీ నిలిపే గుణం, ఒక కంట పిడుగుల్నీ ఆపే బలము
గురు పెట్టి చూసి సరిపెట్టుకోడు, చివరంటా లక్ష్యాన్ని చేరంధే నిదీరించ్డు
వేటాడు సింగమే వీడురా, ఝూలు వీధిలించి లాంఘీచినాడు రా
ఎలుగెత్తి పిలిచే, తోడ కొట్టి నిలిచే వీడి ప్రతి కదిలీక, పైన వాడి ఆదేసమై

సూరీడు సూరీడు తెర చాటు సూరీడు బరిలోకి దూకాడు రా
వేచాడు వేచాడు సమయాన్ని చూసాడు, శివమెత్తి లేచాడు రా