జగన్ ను కలవనున్న ఆస్ట్రేలియన్ హైకమిషనర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ను కలవనున్న ఆస్ట్రేలియన్ హైకమిషనర్

జగన్ ను కలవనున్న ఆస్ట్రేలియన్ హైకమిషనర్

Written By news on Thursday, October 3, 2013 | 10/03/2013

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ప్యాట్రిక్ సక్లింగ్ కలవనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోటస్ పాండ్ లో ఈ భేటీ జరగనుంది. ప్యాట్రిక్ సక్లింగ్ ...భారత్ లో ఆస్ట్రేలియన్ హై కమిషనర్ గా ఉన్నారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ ఉంటుందని సమాచారం.
Share this article :

0 comments: