వైఎస్ జగన్ ప్రధాని పోస్టుకే పోటీలో? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ ప్రధాని పోస్టుకే పోటీలో?

వైఎస్ జగన్ ప్రధాని పోస్టుకే పోటీలో?

Written By news on Saturday, October 5, 2013 | 10/05/2013

Photoసోనియాకి రాయపాటి లేఖ వ్రాశాడు అని కధనం.

వైఎస్ జగన్ ప్రధాని పోస్టుకే పోటీలో ఉన్నాడు, అవుతాడు కూడా అన్నది ఆ లేఖ సారాంశం అని చెప్తున్నారు .

ఎందుకంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే కీలకం అన్న విషయాన్ని లేటేస్టుగా సర్వేలు, రాజకీయ విశ్లేషకులు అంటున్న మాటే కదా.. సోనియాకు లేఖ ద్వారా తెలియచేసాడు ఎంపీ రాయపాటి సాంబశివరావు.


జగన్ 20 ఎంపి సీట్లు గెలుచుకోవడం ఖాయం, అప్పుడు మీరే ఆయనకు మద్దతుగా నిలచి ప్రధానిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అప్పట్లో దేవగౌడ కూడా 20 మంది ఎంపీలతోనే ప్రధాని అయ్యాడు, గుర్తుంచుకోండి అంటూ రాయపాటి చక్కటి రాయితో సోనియాను కొట్టినంత పనిచేసాడు. అంతే కాదు, బిజేపి సీమాంద్రలో పుంజుకుంటుంది, మీరు కాదన్నా ఆ అవకాశం బిజేపి జగన్ కు ఇచ్చినా ఇస్తుంది జాగ్రత్త అన్నాడు.


http://www.apherald.com/Politics/ViewArticle/35350/National-politics-Soniya-Devagouda-Jagan-PM-Rayapa/
Share this article :

0 comments: