ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టో

Written By news on Saturday, March 29, 2014 | 3/29/2014

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ఆర్ సిపి మ్యానిఫెస్టోవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్‌: రెండు  ప్రాంతాల ప్రజల అభీష్టాన్ని ప్రతిబింభించే విధంగా వైఎస్ఆర్ సిపి మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మ్యానిఫెస్టోను రూపొందింస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే  తమ మ్యానిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు.

 ప్రజలందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తున్నట్లు మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు కూడా అయిన గట్టు తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ఉంటాయని చెప్పారు.
Share this article :

0 comments: