నేడు విశాఖలో విజయమ్మ ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు విశాఖలో విజయమ్మ ప్రచారం

నేడు విశాఖలో విజయమ్మ ప్రచారం

Written By news on Friday, April 18, 2014 | 4/18/2014

విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, విశాఖ లోక్‌సభ అభ్యర్థి వైఎస్ విజయమ్మ శుక్రవారం విశాఖ పార్లమెంట్ పరిధిలోని భీమిలి, ఎస్.కోట నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. పద్మనాభం, జామి, ఎస్.కోట, ఎల్‌కోట, వేపాడ బహిరంగ సభల్లో పార్టీ శ్రేణులనుద్దేశించి ప్రసంగిస్తారని ఆ పార్టీ  రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
Share this article :

0 comments: