నేడు నల్లగొండలో షర్మిల ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు నల్లగొండలో షర్మిల ప్రచారం

నేడు నల్లగొండలో షర్మిల ప్రచారం

Written By news on Friday, April 18, 2014 | 4/18/2014

నల్లగొండ:  ఎన్నికల ప్రచారంలో భాగంగా    షర్మిల నల్లగొండ జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు.  హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లోని మూడు సభల్లో పాల్గొని ఆమె ప్రసంగిస్తారు. ఉదయం 10.30గంటలకు నేరేడుచర్ల, మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడలో, సాయంత్రం ఐదు గంటలకు సూర్యాపేటలో సభలలో ఆమె ప్రసంగిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ నేత రఘురాం తెలిపారు.
Share this article :

0 comments: