మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన

మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గన

Written By news on Tuesday, March 10, 2015 | 3/10/2015

మా నాయకుడ్ని చూసి గర్వపడుతున్నా: బుగ్గనవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : శాసనసభలో ఎంతో హుందాగా ప్రవర్తించిన తమ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసి ఎంతో గర్వపడుతున్నానని డోన్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్ లో మాట్లాడుతూ తమ నాయకుడు సభలో ఎంతో హుందాగా ఉన్నారన్నారు. ప్రతిపక్షానికి సమయం ఎలా కేటాయిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. మాట్లాడేందుకు తమ నాయకుడు అడిగింది అయిదు నిమిషాలే అని అది కూడా మహిళలకు సంబంధించిన డ్వాక్రా రుణాల అంశంపైనే అని బుగ్గన అన్నారు.
Share this article :

0 comments: