అంగన్‌వాడీల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంగన్‌వాడీల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు

అంగన్‌వాడీల ఆందోళనకు వైఎస్సార్‌సీపీ మద్దతు

Written By news on Wednesday, March 11, 2015 | 3/11/2015

తెనాలి అర్బన్(గుంటూరు): గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో అంగన్‌వాడీ వర్కర్లు గత మూడు రోజులుగా చేస్తున్న రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ ఏపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, తెనాలి నియోజవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అంగన్‌వాడీ సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: