వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ

వైఎస్ఆర్ సీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ

Written By news on Thursday, March 12, 2015 | 3/12/2015

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన స్పీకర్  కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు. పలు సమస్యలపై ఎమ్మెల్యేలు అడుతున్న ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలిస్తున్నారు.
Share this article :

0 comments: