
ఇంకా ఆయన ఏమన్నారంటే...
- వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నంతవరకు జగన్ మోహన్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రాలేదు
- కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అవినీతి ఆరోపణలు రాలేదు
- వైఎస్ చనిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే జగన్ పై ఆరోపణలు చేశారు
- చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి రెండున్నర ఎకరాలు మాత్రమే
- చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలోనే ఎవరూ లేరని ఎన్టీఆర్ అన్నారు
- చంద్రబాబు జమానా.. అవినీతి ఖజానా అని కమ్యూనిస్టులు పుస్తకం విడుదల చేశారు
- హెరిటేజ్ సంస్థ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. పక్క రాష్ట్రాల్లో కూడా ఉంది
- చంద్రబాబు మీద 1000 పేజీల నిండా ఆరోపణలు కోర్టుకు వెళ్లాయి
- ఆయన అదృష్టం కొద్దీ సాంకేతిక కారణాలతో కోర్టు ఆ కేసును విచారణకు తీసుకోలేదు
- రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ఎలా చేస్తారో, కేసుల్లో ఎలా ఇరికిస్తారో అందరికీ తెలిసిందే
- చంద్రబాబు 16 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు విమానాల్లో తిరుగుతున్నారు
0 comments:
Post a Comment