బాబుకు అనుకూలమైన వారికే మంచి పోస్టులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు అనుకూలమైన వారికే మంచి పోస్టులు

బాబుకు అనుకూలమైన వారికే మంచి పోస్టులు

Written By news on Tuesday, September 22, 2015 | 9/22/2015


'బాబుకు అనుకూలమైన వారికే మంచి పోస్టులు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తనకు అనుకూలమైన వారికి ఉన్నతమైన పోస్టింగ్ లను ఇచ్చేందుకే చంద్రబాబు టీచర్ల బదిలీల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ఏపీలో 8 వేల పాఠశాలలు మూసివేసి నారాయణ విద్యాసంస్థలకు మేలు జరిగిలా ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నారని  విమర్శించారు. 2014 డీఎస్సీ నియామకాలు వెంటనే చేపట్టాలని వైఎస్ఆర్ సీపీ నేత విశ్వేశ్వర్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: