నేడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల భేటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల భేటీ

నేడు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల భేటీ

Written By news on Wednesday, July 18, 2012 | 7/18/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యేలు సమావేశమవనున్నారు. ఈ నెల 19న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొంటారు.
Share this article :

0 comments: