రేపు చేనేతపై రౌండ్‌టేబుల్ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రేపు చేనేతపై రౌండ్‌టేబుల్ సమావేశం

రేపు చేనేతపై రౌండ్‌టేబుల్ సమావేశం

Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012

 చేనేత కార్మికుల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం జరుగ నుంది. ఈ సమావేశం రేపు ఉదయం 11 గంటలకు లక్డీకాపూల్ సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో జరుగుతుంది. ఈ సమావేశంలో చేనేత కార్మికుల సమస్యలపై చర్చిస్తారు.
Share this article :

0 comments: