తిరుపతి ధర్నాలో పాల్గొన్న భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » తిరుపతి ధర్నాలో పాల్గొన్న భూమన

తిరుపతి ధర్నాలో పాల్గొన్న భూమన

Written By news on Tuesday, July 17, 2012 | 7/17/2012

తిరుపతి: విద్యుత్‌ కోతలకు నిరసనగా తిరుపతిలో ఎస్పీడీసిఎల్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో పాటు నేతలు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కరెంట్ కష్టాలు తీర్చాలని వారు డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: