వైఎస్ఆర్ సీపీ ప్రొటోకాల్ కమిటీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్ఆర్ సీపీ ప్రొటోకాల్ కమిటీ

వైఎస్ఆర్ సీపీ ప్రొటోకాల్ కమిటీ

Written By news on Saturday, July 21, 2012 | 7/21/2012

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రొటోకాల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులుగా శోభానాగి రెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాంలను వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ పీఎన్వీ ప్రసాద్ నియమించారు. పార్టీ అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షురాలి పర్యటనల కోసం ఆ ప్రాంత నాయకులతో సమన్వయం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు
Share this article :

0 comments: