ముగిసిన 28వ రోజు పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ముగిసిన 28వ రోజు పాదయాత్ర

ముగిసిన 28వ రోజు పాదయాత్ర

Written By news on Wednesday, November 14, 2012 | 11/14/2012

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న షర్మిల 28 వ రోజు 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్ర ముగిసింది. కర్నూలు జిల్లారంగాపురం శివార్లలో షర్మిల బస చేయనున్నారు. బుధవారం రోజున షర్మిల 13 కిమీ పాదయాత్ర చేశారు. 
Share this article :

0 comments: