ముగిసిన 30వ రోజు షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » ముగిసిన 30వ రోజు షర్మిల పాదయాత్ర

ముగిసిన 30వ రోజు షర్మిల పాదయాత్ర

Written By news on Friday, November 16, 2012 | 11/16/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం 30వ రోజు పాదయాత్ర ముగిసింది. ఈరోజు ఆమె 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు 388.9 కిలోమీటర్లు నడిచారు. ఈ రాత్రికి ఎమ్మిగనూరు శివారులోని గణేష్ రైస్‌మిల్లులో ఆమె బస చేస్తారు.
Share this article :

0 comments: