'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి'

'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి'

Written By news on Friday, November 16, 2012 | 11/16/2012

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ నెల 21న కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు సీబీఐని ఆదేశించింది. సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: