వైఎస్సార్‌సీపీలోకి కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్‌సీపీలోకి కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీలోకి కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి

Written By news on Thursday, November 15, 2012 | 11/15/2012


పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆదోనిలో ఆయనకు కండువా కప్పి విజయమ్మ పార్టీలోకి ఆహ్వానించారు. మంగళ, బుధవారం విజయమ్మ.. షర్మిల వెంట ఉన్నారు.

source:sakshi
Share this article :

0 comments: