నేడు ఆస్పరిలో షర్మిల బహిరంగ సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నేడు ఆస్పరిలో షర్మిల బహిరంగ సభ

నేడు ఆస్పరిలో షర్మిల బహిరంగ సభ

Written By news on Sunday, November 11, 2012 | 11/11/2012

http://www.ysrcongress.com/news/news_updates/nedu_aasparilO_sharmila_bahiraMga_sabha.html

11 నవంబర్ 2012 : షర్మిల 25వ రోజు పాదయాత్ర ఆదివారం పత్తికొండ బీఈడీ కళాశాల నుంచి ప్రారంభమై రాజులమందగిరి క్రాస్, చినహల్టి మీదుగా సాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం తర్వాత తిరిగి బయలుదేరి  దేవరమండ, అటికెలగుండ, ఆస్పరి మీదుగా వెడతారు. ఆస్పరిసభలో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అక్కడి నుండి శంకర బండ, చిరుమానుకొండ వరకూ పాదయాత్ర చేస్తారు. చిరుమానుకొండలో రాత్ర బస చేస్తారు. ఆదివారంనాటి షర్మిల పాదయాత్ర మొత్తం 13 కిలోమీటర్లు సాగుతుంది.
Share this article :

0 comments: