వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా

Written By news on Monday, April 14, 2014 | 4/14/2014

విశాఖ నుంచి లోక్ సభ బరిలోకి వైఎస్ విజయమ్మ
హైదరాబాద్: రాబోయే సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతం నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఈ జాబితాను విడుదల చేశారు. 24 లోక్ సభ, 170 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విశాఖపట్నం నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.
లోక్ సభ అభ్యర్థుల వివరాలు
శ్రీకాకుళం -శాంతి
విజయనగరం -సుజయ్ కృష్ణరంగారావు
అనకాపల్లి - గుడివాడ అమర్ నాథ్
అరకు - కొత్తపల్లి గీత

కాకినాడ - చలమలశెట్టి సునీల్
అమలాపురం - పినిపె విశ్వరూప్
రాజమండ్రి - బొడ్డు వెంకటరమణ చౌదరి

నరసాపురం - వంకా రవీంద్ర
ఏలూరు - తోట చంద్రశేఖర్
మచిలీపట్నం - పార్థసారథి
విజయవాడ - కోనేరు ప్రసాద్
నరసరావుపేట - అయోధ్యరామిరెడ్డి
గుంటూరు - బాలశౌరి

నంద్యాల -ఎస్పీవై రెడ్డి
కర్నూలు - బుట్టా రేణుక
అనంతపురం -అనంత వెంకటరామిరెడ్డి
ఒంగోలు - వైవీ సుబ్బారెడ్డి
హిందూపురం- శ్రీధర్ రెడ్డి

కడప -వైఎస్ అవినాష్ రెడ్డి
నెల్లూరు - మేకపాటి రాజమోహనరెడ్డి
తిరుపతి - వి.వరప్రసాదరావు
రాజంపేట - పి.మిథున్ రెడ్డి
చిత్తూరు - సామాన్య కిరణ్
Share this article :

1 comments:

jeevan said...

good thiking jagan sir jai jagan jai jai jagan jai ysrcp