వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి

వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి

Written By news on Sunday, April 13, 2014 | 4/13/2014

వైఎస్ఆర్ సీపీలో చేరిన మహేష్ బాబు బాబాయి
హైదరాబాద్ : బాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు చిన్నాన్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆదిశేషగిరిరావు పార్టీలో చేరారు. సూపర్ స్టార్ కృష్ణకు స్వయాన సోదరుడైన ఆదిశేషగిరిరావు పలు చిత్రాలను నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే
Share this article :

0 comments: