'జగన్ కొక న్యాయం-వాద్రాకొక న్యాయమా?' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'జగన్ కొక న్యాయం-వాద్రాకొక న్యాయమా?'

'జగన్ కొక న్యాయం-వాద్రాకొక న్యాయమా?'

Written By news on Saturday, October 6, 2012 | 10/06/2012

శ్రీకాకుళం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న యుపిఎ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాపై న్యాయవిచారణకు ఆదేశించాలని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ను టిడిపి నేత ఎర్రంనాయుడు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఒక లేఖ రాశారు. అవినీతి ఆరోపణల విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి ఒక న్యాయం, రాబర్ట్ వాద్రాకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయస్థానంలో కేసు వేస్తామని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: