తెలంగాణ జిల్లాల్లో పర్యటన వివరాల షెడ్యూల్ త్వరలో విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ జిల్లాల్లో పర్యటన వివరాల షెడ్యూల్ త్వరలో విడుదల

తెలంగాణ జిల్లాల్లో పర్యటన వివరాల షెడ్యూల్ త్వరలో విడుదల

Written By news on Thursday, March 13, 2014 | 3/13/2014


  •   14న నరసాపురం నుంచి జగన్ ప్రచారం ప్రారంభం
  •   కదిరి నుంచి విజయమ్మ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి షర్మిల
  •   ఆపై మహబూబ్‌నగర్ జిల్లాలో విజయమ్మ, నల్లగొండ జిల్లాలో షర్మిల ప్రచారం.. తెలంగాణ జిల్లాల్లో జగన్ పర్యటన వివరాల షెడ్యూల్ త్వరలో విడుదల
  •   తెలంగాణ జిల్లాల్లో జగన్ పర్యటన వివరాల షెడ్యూల్ త్వరలో విడుదల
 
జగన్, విజయమ్మ, షర్మిల ప్రచార షెడ్యూల్‌ను పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాకు వెల్లడించారు. విజయమ్మ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటన అనంతరం తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. అలాగే షర్మిల శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటన అనంతరం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నార న్నారు. జగన్ కూడా తెలంగాణ ప్రాంతంలో పర్యటించనున్నారని, త్వరలో మిగతా షెడ్యూల్‌ను వెల్లడిస్తామని రఘురాం పేర్కొన్నారు.
Share this article :

0 comments: