మీ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మీ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: వైఎస్ జగన్

మీ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: వైఎస్ జగన్

Written By news on Thursday, October 15, 2015 | 10/15/2015


మీ స్ఫూర్తే నన్ను నడిపిస్తోంది: వైఎస్ జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరు ఆగదని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నాకు మీరిచ్చిన మద్దతు, నా పై చూపించిన ఆప్యాయత మరవలేనిదని ప్రజలను ఉద్దేశించి ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధించాలనే మీరిచ్చిన స్పూర్తే తనను నడిపిస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు మన పోరు కొనసాగుతోందని వైఎస్ జగన్ తెలిపారు.  
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద ఏడు రోజులపాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించటంతో పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న వైఎస్ జగన్ ను వైద్యులు నిన్న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
 Deeply touched by your support, commitment & affection. Your spirit kept me going.Our battle will continue till we achieve #APSpecialStatus.
Share this article :

0 comments: