- వాళ్లు డిఫెన్సులో పడ్డారు. జగన్ దీక్ష మరింత ఉధృతం అయితే వాళ్ల పరిస్థితి ఘోరంగా ఉంటుందని వాళ్లకు తెలుసు
- చంద్రబాబుకు పబ్లిక్ కంటే పబ్లిసిటీ మీదే దృష్టి ఎక్కువ
- ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుది.
- కానీ ఆ బాధ్యతను ఆయన విస్మరిస్తే ఆ భారాన్ని జగన్ మోహన్ రెడ్డి తన భుజాన వేసుకున్నారు.
- ఆ విషయాన్ని అభినందించాల్సింది పోయి దున్నపోతు మీద వానపడినట్లు చంద్రబాబు కనీసం చలనం లేకుండా వాళ్ల మంత్రులతో హీనమైన వ్యాఖ్యలు చేశారు.
- అలాంటి మనిషి గురించి ఏం చెప్పాలి?
- రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటూ పచ్చి అబద్ధాలు చెప్పిఅధికారంలోకి వచ్చిన ఈయనా ఒక నాయకుడేనా?
- జగన్ తనకు చేతనైనంతంగా ఈ ఏడాదిన్నర నుంచి ప్రతి సందర్భంలోనూ ఉద్యమిస్తూనే ఉన్నారు.
- ఒకవేళ కేంద్రం గానీ, రాష్ట్రం గానీ హామీ ఇవ్వకపోయినా ఈ పోరాటం ఇంతటితో ఆగదు.
- జగనన్న రికవర్ అవుతారు, పోరాటం మళ్లీ కొనసాగుతుంది.
Home »
» దున్నపోతు మీద వాన పడినట్లు...
దున్నపోతు మీద వాన పడినట్లు...
Written By news on Tuesday, October 13, 2015 | 10/13/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment