నేటి నుంచి వైఎస్ఆర్ సీపీ హోదా పోరు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి వైఎస్ఆర్ సీపీ హోదా పోరు

నేటి నుంచి వైఎస్ఆర్ సీపీ హోదా పోరు

Written By news on Saturday, October 17, 2015 | 10/17/2015

 ఏపీకి  ప్రత్యే హోదా కోరూతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరును ఉద్రిక్తం చేసింది. ఇందులో భాగంగా శనివారం నుంచి ఈ నెల 21 వరకు అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు చేపట్టనున్నారు. 18 వ తేదీన ర్యాలీలు, అనంతరం సమావేశాలు నిర్వహిస్తారు. 19 న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, 20 న మండల కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు. 21 వ తేదీన అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలు చేపడతారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేవరకు పోరాటం చేయాలని పార్టీ ఈ కార్యక్రమాలను చేపడుతోంది.
Share this article :

0 comments: