సిబిఐ వేధిస్తే రైటు, బెయిల్ వస్తే తప్పా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సిబిఐ వేధిస్తే రైటు, బెయిల్ వస్తే తప్పా

సిబిఐ వేధిస్తే రైటు, బెయిల్ వస్తే తప్పా

Written By news on Tuesday, September 24, 2013 | 9/24/2013

జగన్ కు బెయిల్ రావడంపై తెలుగుదేశం నాయకులు మాట్లాడిన తీరుపై తాను మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. దేశంలో వై.ఎస్.కుటుంబంపై చేసినంతగా మరే రాజకీయ కుటుంబంపై కూడా ఇంతగా సిబిఐ కక్ష సాధించలేదని ఆమె అన్నారు.సిబిఐ వారు తమను వేధిస్తుంటే ఆ సంస్థ సరిగా చేసినట్లు?తమకు బెయిల్ వస్తే సరిగా చేయనట్లా అని ఆమె అన్నారు.ఇరవై టీమ్ లు పెట్టి తమ ఇంటిపై దాడి చేశారు..తొంభై రోజులలో బెయిల్ రావాలి..రానివ్వలేదు..పదహారు నెలలపాటు జైలులో ఉన్నారు..ఇంకెంత కాలం ఉండాలి..ఇలా జరిగినంతకాలం సిబిఐ బాగా చేసినట్లు చెబుతారా?జగన్ విడుదలవుతుంటే సిబిఐ ని నిందిస్తారా అని ఆమె ప్రశ్నించారు.జనం అన్నీ చూస్తున్నారని,వారికి అన్ని తెలుసని విజయమ్మ ...

Kommineni
Share this article :

0 comments: