టిడిపి గతంలో టిఆర్ఎస్ కండువా కప్పుకొందిగా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టిడిపి గతంలో టిఆర్ఎస్ కండువా కప్పుకొందిగా

టిడిపి గతంలో టిఆర్ఎస్ కండువా కప్పుకొందిగా

Written By news on Saturday, June 13, 2015 | 6/13/2015

గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నది ,ఆ పార్టీతో కలిసి పోటీచేసింది తెలుగుదేశం పార్టీ కాదా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, వైఎస్ఆర్ సీపీ కుమ్మక్కైయ్యాయన్న టీడీపీ విమర్శలను ఖండించారు. 2009 లో తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ కలిపి పోటీచేసిన విషయాన్ని జనం మర్చిపోయారని టిడిపి భావిస్తోందని ఆయన అన్నారు.రాష్ట్రానికి ఫోన్ ట్యాపింగ్ గురించి నేర్పిందే చంద్రబాబు అని ఆయన అన్నారు.ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయి పోన్ టాపింగ్ అంటూ దీనిని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
Share this article :

0 comments: