నవంబర్ 1నుంచి హెల్త్ కార్డులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నవంబర్ 1నుంచి హెల్త్ కార్డులు

నవంబర్ 1నుంచి హెల్త్ కార్డులు

Written By news on Friday, August 3, 2012 | 8/03/2012

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబరు 1 నుంచి హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఉద్యోగికి 3 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ అంశంపై సచివాలయంలో నిన్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు జరిగిన సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే.
Share this article :

0 comments: