వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

వైఎస్ఆర్ సీపీ కార్యాలయం ప్రారంభం

Written By news on Saturday, August 4, 2012 | 8/04/2012

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దివంగత మహనేత వైఎస్‌ విగ్రహనికి నేతలు నివాళులు అర్పించారు. 

కమలాపురి కాలనీలో పార్టీ సేవాదళం రాష్ట్ర కన్వీనర్‌ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నడుంబిగించాలని నేతలు విజ్ఙప్తి చేశారు.ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ ముఖ్యనేతలు హజరయ్యారు.
Share this article :

0 comments: